ఉద్యోగుల డిమాండ్లే ఎజెండానేడు తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం గురువారం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు టీ-కేబినెట్ భేటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా…