కాసేపట్లో టీ-కేబినెట్ భేటీ
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
3 గంటలకు మంత్రులతో సీఎం అనధికార సమావేశం
4 గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గం
తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన…