నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్, నితీశ్ రెడ్డి మెరుపులు.. భారత్ గెలుపు
రెండో టీ20లో టీమిండియా అద్భుత రీతిలో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
గ్లెన్ ఫిలిప్స్, బేవాన్ జేకబ్స్ అర్ధ…