నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు
-కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ
నిజామాబాద్, నవంబర్ 5 (మెట్రోన్యూస్ )
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో…