ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
(మెట్రో న్యూస్):
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని 10వ వార్డు మహిళలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీజే బాక్స్ సెట్‌ను ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. మైలారం గ్రామంలోని…