భారత పైలట్ స్మిత్ మచ్చర్ కుటుంబానికి మోదీ ఫోన్.. అండగా ఉంటామని ప్రధాని భరోసా
ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్‌పై సహ పైలట్ కత్తితో దాడి
తీవ్ర గాయాలతోనూ 174 మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్
స్మిత్ ధైర్యాన్ని కొనియాడి, పూర్తి సహాయం అందిస్తామని హామీ
ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ చేతిలో కత్తి దాడికి…