ప్రతి సింగరేణి కార్మికుడికి 1.53 లక్షల బోనస్
సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఉద్యోగాల ఉత్తర్వులను 15 రోజుల్లో జారీ చేసి, సంబంధిత అభ్యర్థులకు అందజేస్తామని…