సింగరేణి అధికారులకు వేతన సవరణ
కోలిండియా తరహాలో బేసిక్ వేతనాల పెంపు.. 1,800 మందికి ప్రయోజనం
దసరాలోపు హామీని నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్( మెట్రో న్యూస్):-
సింగరేణి అధికారుల చిరకాల విజ్ఞప్తి మేరకు కోలిండియా తరహాలో వేతనాలు సవరించాలని…