Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rahul Gandhi

పార్లమెంటుకు రండి చర్చిద్దాం.. రాహుల్‌కు అమిత్‌ షా సవాల్‌!

పార్లమెంటులో చర్చకు రావాలని రాహుల్‌కు అమిత్‌ షా సవాల్‌ ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక సమావేశాలకు సిద్ధమని ప్రకటన ఎస్‌ఐఆర్‌ జరగక ముందు కూడా ఎన్నికల్లో ఓడిపోయారంటూ విమర్శ పార్లమెంటును అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌పై ఆరోపణ రాహుల్‌…

ఓట్‌ చోరీ జరిగితే రాహుల్‌, రేవంత్‌ ఎలా గెలిచారు?: రాంచందర్‌ రావు

కేరళలో కాంగ్రెస్‌ విజయాన్ని ప్రస్తావించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్‌ అబద్ధాలకు కేరాఫ్‌గా మారిందని విమర్శ అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనతో ఆరోపణలకు సమాధానం ఇస్తారని వెల్లడి అమిత్‌ షా పాదయాత్రకు లక్ష మందికి పైగా వచ్చే…

మరో 30 ఏళ్లు మీకు అధికారం రాదు.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్

నిరసనల వేళ విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు మరో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు అధికారం దక్కదని జోస్యం రాహుల్ విదేశీ పర్యటనలపై బీజేపీ నేతల వరుస ఆరోపణలు జార్జ్ సోరోస్ నుంచి క్లాసులు తీసుకునేందుకే రాహుల్…

బంగ్లాదేశ్‌ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్‌ కుట్ర.. రాహుల్‌పై రాజ్‌నాథ్‌ సంచలన ఆరోపణలు

భారత్‌లో బంగ్లాదేశ్‌ తరహా పాలన మార్పునకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని రాజ్‌నాథ్‌ ఆరోపణ ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అరాచకం సృష్టించాలని చూస్తోందని విమర్శ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతలపై రక్షణ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు అధికారం…

తీహార్ జైలుకు వెళ్లిన సీజేపీ నేతలకు బాసటగా రాహుల్ గాంధీ

జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన సీజేపీ నేతలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ అరెస్టులను తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం నేరం కాదని వ్యాఖ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన…

‘ఓట్ చోరీ’పై పోరు: ఇండియా కూటమి నేతలకు రాహుల్ గాంధీ టీ విందు

'డెమోక్రసీ మార్చ్', సుప్రీం పిటిషన్ తర్వాత కీలక సమావేశం 'ఓట్ల దొంగతనం'పై ఉమ్మడి పోరాటానికి వ్యూహరచన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా ప్రధాన డిమాండ్ ఎన్నికల జాబితాలో అవకతవకలపై నిరసన ఉద్ధృతం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ…

200 మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు మాతో టచ్‌లో ఉన్నారు.. రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

జ్ఞానేశ్‌ కుమార్‌ తనకు సందేశాలు పంపుతున్నారని రాహుల్‌ వెల్లడి అప్రూవర్‌గా మారాలని జ్ఞానేశ్‌కు రాహుల్‌ సూచన మోదీ, అమిత్‌ షా, దోవల్‌, అదానీ కలిసి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు జ్ఞానేశ్‌ అసలు నేరస్థుడు కాదని.. సూత్రధారులు వేరే…

‘మీకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుసు.. రాజీనామా చేసేలా చేస్తాం’.. జ్ఞానేశ్‌ కుమార్‌కు…

నిరసనలతో ఆయనకు నిద్రలేని రాత్రులు అంటూ విమర్శ జ్ఞానేశ్‌ కుమార్‌ను మోదీ ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపణ ఢిల్లీలో భారీగా పోలీసుల మోహరింపుపై వ్యాఖ్యలు 20 వేల నుంచి 30 వేల మంది భద్రతా సిబ్బంది ప్రస్తావన నిరసనలకు అనుమతించకపోవడంపై…

‘ఓట్ల దొంగతనం’పై రాష్ట్రపతి ఆధారం అడిగారా?.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!

రాష్ట్రపతితో భేటీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎన్డీఏ ఆగ్రహం రాష్ట్రపతితో సంభాషణను బయటపెట్టడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు స‌ర్‌ ప్రక్రియపై 'ఇండియా' కూటమి ఆందోళన  …

ఫలితాలు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టా?: కిషన్ రెడ్డి

ప్రజా తీర్పును గౌరవించడం కాంగ్రెస్‌కు అలవాటు లేదన్న కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ తీరులో ప్రమాదకర ధోరణులు కనిపిస్తున్నాయని విమర్శ ఫలితాలు వ్యతిరేకిస్తే రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందని మండిపాటు కాంగ్రెస్…