తెలంగాణలో కరెంట్ వాడకం ఆల్-టైమ్ రికార్డ్.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం!
తెలంగాణలో 19,543 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగిన కరెంట్ వాడకం
అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడమే కారణం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డు సృష్టించింది.…