కోట్లు కొల్లగొట్టామంటున్నావు కదా.. రూ.వెయ్యి కోట్లు ఇచ్చి, మొత్తం తీసుకో’: కేటీఆర్
కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్యప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.వెయ్యి కోట్లు…