పోలియో రహిత సమాజమే మన లక్ష్యం, డాక్టర్ డి రామారావు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి.
మెట్రో ఈవెనింగ్
ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. రామారావు మాట్లాడుతూ పోలియో వ్యాధి నివారణపై ప్రజలలో అవగాహన కల్పించాలని, పోలియోవైరస్ వలన వ్యాపిస్తుందని, పోలియో ఒక ప్రమాదకరమైన…