ఏషియన్ పారా గేమ్స్: ప్రపంచ రికార్డుల మోత.. 100 పతకాల మార్క్ దాటిన భారత్
ఏషియన్ పారా గేమ్స్‌లో ఐదో రోజు భారత్‌కు స్వర్ణాల పంట
షూటర్ మోనా అగర్వాల్ ప్రపంచ రికార్డుతో రెండో స్వర్ణం కైవసం
అథ్లెటిక్స్‌లో ప్రపంచ రికార్డులతో సందీప్ కుమార్, హనీలకు పసిడి పతకాలు
100 పతకాల మైలురాయిని దాటిన భారత బృందం…