Take a fresh look at your lifestyle.
Browsing Tag

Opposition Protest

మూసీ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణకు వెళ్ల‌కుండా అరెస్టు చేస్తారా..?

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌): ఖండించిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్…

కేంద్ర ఎన్నికల కమీషనర్ తీరుకు నిరసనగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా

( మెట్రోన్యూస్ ) కేంద్ర ఎన్నికల కమీషనర్ తీరుకు నిరసనగా బుధవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.ఏఐసీసీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్…