ఊకల్‌లో బీఆర్ఎస్‌లోకి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు
(మెట్రో న్యూస్)
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దబోయిన సుధాకర్, కాంగ్రెస్ నాయకుడు వల్లపు ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.…