తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 15:
తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీమతి బండారు విజయలక్ష్మి నేతృత్వంలో మంగళవారం…