Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nitish Kumar Reddy

నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్‌, నితీశ్‌ రెడ్డి మెరుపులు.. భారత్‌ గెలుపు

రెండో టీ20లో టీమిండియా అద్భుత రీతిలో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గ్లెన్‌ ఫిలిప్స్‌, బేవాన్‌ జేకబ్స్‌ అర్ధ…

పంత్‌ను పక్కనపెట్టి జురెల్‌కు లైఫ్‌లైన్.. విండీస్ సిరీస్ వన్డే జట్టులోకి నితీష్ రెడ్డి

వెస్టిండీస్ సిరీస్ కోసం భారత జట్లను ప్రకటించిన సెలెక్టర్లు, రిషబ్ పంత్‌ను తప్పించి ధ్రువ్ జురెల్‌ను తీసుకోవడంతో పాటు తెలుగు స్టార్ నితీష్ రెడ్డిని వన్డేలకు ఎంపిక చేశారు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత…