మునగాలలో రైతన్నకు కన్నీళ్లే మిగిల్చిన ఎల్ నినో ఎండుతున్న పంటలు
(మెట్రో న్యూస్):
మునగాల మండల వ్యాప్తంగా రైతులపరిస్థితిఅగమ్యగోచరంగా మారింది. వేసిన పంటలకు నీరు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేసిన పంట పొలాలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు…