ముంబైలో దావూద్ ఆధిపత్యానికి బిష్ణోయ్ గ్యాంగ్ సవాల్.. టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక విషయాలు!
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో వెలుగులోకి కీలక వివరాలు
ముంబైలో ఆధిపత్యం కోసం బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోందని పోలీసుల అనుమానం
దావూద్ గ్యాంగ్ తరహా భయాన్ని సృష్టించాలన్నది లక్ష్యమని అంచనా
కాల్పుల ఘటనకు సంబంధించి…