అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం…
(మెట్రో ఈవినింగ్స్):
- ఎస్పీ మహేష్ బి గీతే
- విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. పోలీస్ అమరవీరుల…