జ్యోతిర్లింగం,శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రం….
ముక్తిని ప్రసాదించే కాశీ విశ్వనాథుడి దివ్యధామం వారణాసి. ఆ దేవభూమిలో స్వామి దేవేరిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కొలువైంది విశాలాక్షి అమ్మవారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, సతీదేవి కర్ణాభరణాలు రాలిన పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయానికి చాలా…