తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమల : భక్తువత్సల గోవిందా.. భాగవత ప్రియ గోవిందా అంటూ భక్తుల నినాదాలతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు…