భూ భారతి-భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి
-రాయికోడ్ తహశీల్దార్ ఆశాజ్యోతి
మెట్రో న్యూస్ రాయికోడ్:
భూ కమతాల సమస్యల శాశ్వత పరిష్కారానికే భూ భారతి-భూ రీ సర్వే కార్యక్రమంను ప్రభుత్వం చేపట్టిందని రాయికోడ్ తహశీల్దార్ ఆశాజ్యోతి అన్నారు.గ్రామాల్లో నెలకొన్న భూ తగాదాలను శాశ్వతంగా…