7 టీఎంసీల నీటి విడుదలకు కర్ణాటక సీఎం డీకే అంగీకారం
బెంగుళూరు (మెట్రో న్యూస్):
30 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల విడుదల.
తెలంగాణకు నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. జూరాల ఆయకట్టు రైతుల ఆందోళన నేపథ్యంలో బెంగుళూరు వెళ్లి ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను…