ఖైరతాబాద్‌లో గెలుస్తాం.. టికెట్ అడిగే హక్కు నాకుంది: బీజేపీ నేత చింతల
ఖైరతాబాద్ టికెట్ ఆశించే హక్కు తనకు ఉందన్న చింతల రామచంద్రారెడ్డి
ఉపఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా
దానం పార్టీ మారగానే శాసనసభ్యత్వం రద్దు చేయాల్సిందని వ్యాఖ్య
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో బీజేపీ…