కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ కొనసాగుతున్న భూసర్వే.. రంగంలోకి రెవెన్యూ అధికారులు
ఎర్రవల్లిలో భూములపై కొనసాగుతున్న రెవెన్యూ సర్వే
సర్వే నంబర్ 325పై అధికారుల ప్రత్యేక దృష్టి
మొత్తం 388 ఎకరాల భూముల పరిశీలన
శాటిలైట్ మ్యాపింగ్‌తో భూముల హద్దుల పరిశీలన
ఆక్రమణలని తేలితే భూముల స్వాధీనానికి చర్యలు…