మైసూరు దసరా ఉత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రసిద్దిగాంచిన మైసూరు దసరా ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన మైసూరు బయలుదేరి వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు…