ఆస్ట్రేలియా వీసాకు కొత్త రూల్స్.. ఆ దేశానికి వెళ్లే భారతీయులపై ప్రభావం ఎంత?
ఆస్ట్రేలియా వీసా కోసం కొత్త బయోమెట్రిక్ నిబంధనలు అమలు
దరఖాస్తుదారుల నుంచి వేలిముద్రలు, ఫేషియల్ ఇమేజ్ సేకరణ
హోం వ్యవహారాల శాఖ నుంచి నోటిఫికేషన్ వస్తేనే బయోమెట్రిక్స్ తప్పనిసరి
ముఖ్యంగా ఆస్ట్రేలియా వెళ్లే భారత విద్యార్థులపై…