సీజేపీకి విదేశీ నిధులు.. దేశంలో అశాంతికి కుట్ర: కేంద్రం సంచలన ఆరోపణలు
సీజేపీకి విదేశీ శక్తుల నుంచి నిధులు వస్తున్నాయని మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణ
దేశంలో అశాంతి సృష్టించేందుకే ఈ నిధులని వ్యాఖ్య
నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై సీజేపీ నేతలకు పోలీసుల సమన్లు
కేంద్రం ఆరోపణలు నిరాధారమని…