భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర సాహస పురస్కారం
స్మిత్ కోలుకున్నాక పురస్కారం అందిస్తానన్న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్
సహ పైలట్ దాడిని ఎదుర్కొని 174 మంది ప్రాణాలను కాపాడిన మచ్చర్
గాయపడినా కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులకు సహకరించిన పైలట్
దాడి చేసిన సహ పైలట్‌ను…