అభి‘షేకింగ్’.. టీ20ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా
ఐదు ఓవర్లలోనే 100 పరుగులు చేసిన భారత్
పవర్‌ప్లేలో 118/0తో ప్రపంచ రికార్డు
అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 45 పరుగులు
పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోని టీమిండియా…