పాక్ ప్రభుత్వాన్ని ‘ఫామ్ 47 సర్కార్’ అన్న భారత్.. అసలు దాని అర్థం ఏంటి?
ఐరాస వేదికగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ‘ఫామ్ 47 సర్కార్’ అన్న భారత్
పాకిస్థాన్ ఎన్నికల్లో ‘ఫామ్ 45’ అనేది ప్రతి పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల వివరాలను చూపించే పత్రం
‘ఫామ్ 47’ నియోజకవర్గం స్థాయిలో ఫలితాలను చూపించే…