అశ్వగంధను రోజూ వాడితే శరీరంలో కరోనా వ్యాక్సిన్ శక్తి తగ్గుతుందా.. అధ్యయనంలో ఏం తేలింది..?
అశ్వగంధ వాడకంపై నిర్వహించిన విస్తృత స్థాయి బహుళ కేంద్రాల క్లినికల్ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఫ్రంటియర్స్ ఇన్ మెడిసిన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ప్రమాణీకరించిన అశ్వగంధ వేరు సారాన్ని 24 వారాల పాటు ప్రతిరోజూ తీసుకున్న వారిలో…