ఆసియా క్రీడల్లో పాక్ చరిత్ర.. క్రికెట్లో తొలిసారి గోల్డ్ మెడల్ రేసులోకి!
బంగ్లాదేశ్‌పై పాక్‌కు 6 వికెట్ల విజయం
13 ఓవర్లలో 112 పరుగుల లక్ష్య ఛేదన
11.3 ఓవర్లలోనే గెలిచిన పాకిస్థాన్
పాక్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి
హృదోయ్ 25 బంతుల్లో 42 పరుగులు
ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ పురుషుల క్రికెట్…