ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ!
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
వాతావరణ శాఖ నుంచి రెడ్ అలర్ట్ జారీ
లోతట్టు ప్రాంతాలు జలమయం, విమాన సేవలకు అంతరాయం
ప్రయాణికులు ముందుగానే విమాన వివరాలు చూసుకోవాలని సూచన
రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం…