మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్యవస్థనా?!
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని I ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. కథ అక్కడితో అయిపోతుందా?!. అంటే కాదు. అసలు ఆ దొంగ ఎటు నుంచి ఇంట్లోకి వచ్చాడో గుర్తించి ఆ మార్గాలను మÖసి వేయడం.. లేదా ఆ…