అంగరంగ వైభవంగా మైసూరు దసరా వేడుకలు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మైసూరు (మెట్రో న్యూస్):
కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో…