బంగారంపై ఇన్వెస్టర్ల ఫోకస్.. ఏడాదిలో 164 శాతం పెరిగిన పెట్టుబడులు!
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏడాదిలో 164 శాతం పెరిగిన ఇన్వెస్ట్‌మెంట్లు
ఆగస్టుకు రూ.1.91 లక్షల కోట్లకు చేరిన ఫండ్లలోని ఆస్తుల విలువ
వెండి ఈటీఎఫ్‌లలోనూ రూ.86 వేల కోట్ల వరకు పెట్టుబడులు
భారత్‌లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లలో పెరుగుతున్న…