కింగ్ నాగార్జున, మణిరత్నం ఐకానిక్ ‘గీతాంజలి’ నవంబర్ 13న 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్
కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటాయి. అలాంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌లో కింగ్ నాగార్జున ‘గీతాంజలి’ ఒకటి. ఇప్పుడు ఈ లవ్‌ఫుల్ క్లాసిక్ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.…