విద్యార్థులకు నాణ్యమైన ఫౌండేషన్ విద్య అందించడమే లక్ష్యం ll కరస్పాండెంట్ నరాల సంతోష్
మెట్రో న్యూస్
రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని హంసినీ హైస్కూల్ ఆధ్వర్యంలో IIT, NEET, CIVILS వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను చిన్ననాటి నుంచే సన్నద్ధం చేసే దిశగా నూతన ఫౌండేషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్నీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా…