మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా…