పండగ వేళ పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు!
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,49,280
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకేరకమైన ధరలు
కిలో వెండి ధర ₹2,44,900 వద్ద స్థిరంగా ఉంది
పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది శుభవార్త.…