శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం… టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి
విజయవాడ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
టేకాఫ్ అయిన వెంటనే గుర్తించిన పైలట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
సురక్షితంగా బయటపడ్డ 45 మంది ప్రయాణికులు
ప్రత్యామ్నాయ విమానంలో తరలింపునకు ఏర్పాట్లు…