గణేష్ ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై సమీక్ష.
(మెట్రో న్యూస్):
భూపాలపల్లి రేగొండ మండలం పాండవుల గుట్ట సమీపంలో ఎస్‌ఈ (ఆపరేషన్స్) నాగేల్లి సదానందం మంగళవారం పాండవులగుట్ట వద్ద గల 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ పరికరాలు, నిర్వహణ…