ఓటు హక్కుపై వేటు వేస్తే సహించం
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రజల ఓటు హక్కుకు గండి కొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రక్షాళన…