2026 దీపావళి నవంబర్ 8 లేదా 9? లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం ఇదే!
దీపావళి 2026: శరన్నవరాత్రుల పండుగ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి దీపావళి పండుగ కోసమే... దీపాలు వెలిగించడం, రంగోలీల అలంకరణ, మిఠాయిలు పంచుకోవడం, లక్ష్మీ పూజ, క్రాకర్స్ కాల్చడం అంతా సందడే సందడి.
అమావాస్య ఘడియలు 2026 నవంబర్ 08 ఆదివారం 10…