మేడిపల్లిలోని క్యారెట్ లేన్ డైమండ్ జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ
(మెట్రో న్యూస్)
షట్టర్ వంచి లోపలికి చొరబడి, గ్లాస్ పగలకొట్టి రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలు మాయం
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో…