ఢిల్లీలో కీలక ప్రభుత్వ భవనంలో మంటలు.. నార్త్ బ్లాక్‌కు ఫైర్ ఇంజిన్లు
ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజిన్లు
భవనం పైకప్పుపై మరమ్మతు పనులు
దట్టమైన పొగలు కనిపించడంతో కలకలం
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది
దేశ రాజధాని ఢిల్లీలోని కీలక ప్రభుత్వ భవనం నార్త్ బ్లాక్‌లో సోమవారం అగ్నిప్రమాదం…