ఇద్దరు సీజేపీ నేతలకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు తరలింపు
జంతర్ మంతర్‌లోకి చొరబడిన సీజేపీ నేతలకు 5 రోజుల కస్టడీ
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మండిపాటు
దేశ రాజధాని ఢిల్లీలోని…