రోజూ నెయ్యి తినడం గుండెకు చెడు చేస్తుందా..?
(నెయ్యి) :
వేడివేడి అన్నంలో నెయ్యి పప్పులో నెయ్యి.. రోటీ పై నెయ్యి.. ఇలా మన దేశంలో నెయ్యికి ఉన్న ప్రత్యేకతే వేరు. పెద్దలు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. పసిపిల్లలకు నెయ్యి పెడితే బలమంటారు. రుచికి కూడా తిరుగుండదు. అయితే…